పోలియో రహిత సమాజమే లక్ష్యం
. . . నిజామాబాద్ అదనపు కలెక్టర్ భుజంగరావు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పోలియో రహిత సమాజ నిర్మాణమే మన ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ అదనపు కలెక్టర్ భుజంగరావు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శనివారం నిజామాబాద్ నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)...