3 ట్రిలియ‌న్ల ఆర్థిక వ్వవ‌స్థే ల‌క్ష్యం

  . . . తెలంగాణ వృద్ధి రేటు 10.7 శాతం   . . . దేశ స‌గ‌టు కంటే వేగంగా వృద్ధి రేటు   . . . ప‌ట్ట‌ణీక‌ర‌ణ‌తో సేవ‌ల రంగానికి భారీ అవ‌కాశాలు   . . . విద్యార్థుల రుణాలు భ‌విష్య‌త్ పెట్టుబ‌డులు   . . . వ‌డ్డీ లేని రుణాలను రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ. 10 ల‌క్ష‌ల‌కు పెంపు   . . . బ్యాంక‌ర్ల స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క...