కిడ్నాపైన బాలిక క్షేమo

ఇద్దరు కిడ్నాపర్లను అరెస్టు చేసిన పోలీసులు   నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో ఈ నెల మొదటి వారంలో మిస్సింగ్ అయిన బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో గురువారం ఆయన వివరాలను వెల్లడించారు.  బాలికని ఎత్తుకు వెళ్ళిన వ్యక్తిని మహా రాష్ట్ర లోని నాందేడ్ జిల్లా ఉమ్రీ మీదుగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మీర్జాపూర్ కు తీసుకెళ్లినట్టు గుర్తించారు. మద్నూర్ మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన...