పది ఫలితాల్లో బాలికదే పైచేయి

మొదటి స్థానంలో మహబూబాబాద్ చివరి స్థానంలో వికారాబాద్   హైదరాబాద్, బతుకమ్మ : పదో తరగతి పరీక్షా ఫలితాలను బుధవారం సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. 2022-25 విద్యా సంవత్సరానికి గాను మార్చిలో జరిగిన పరీక్ష ఫలితాలలో 92.78శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 2,46,029 మంది పరీక్షలకు హాజరైతే 2,31,911మంది ఉత్తీర్ణులయ్యారు. వారి ఉత్తీర్ణత శాతం 94.26గా రికార్డయింది. 2,50,345మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా 2,28,608మంది ఉత్తీర్ణత సాధించి 91.32శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. 33 జిల్లాలకు సంబంధించిన పదో తరగతి...