అక్షరం నేర్పిన మాన్యుడు
బీఎస్పి జిల్లా అధ్యక్షుడు మాలోత్ హరిలాల్ నాయక్ కామారెడ్డి సిటీ, బతుకమ్మ: అక్షరం నేర్పిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని కామారెడ్డి జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు హరిలాల్ నాయక్ శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించి వారు మాట్లాడుతూ... మహాత్మ జ్యోతిరావు పూలే దంపతులు మనకు చదువు నేర్పకపోయి ఉండి ఉంటే ప్రస్తుతం మనం ఎక్కడ ఉండేవాళ్లుం? నేటికీ గోచీలు కట్టుకుని కూలీలుగా జీవించేవాళ్ళం.. ఉన్నత విద్యావంతులుగా మారేవాళ్లమా? ఆత్మగౌరవంగా ఉన్నతంగా బతికే వాళ్ళమా? ప్రజా ప్రతినిధులుగా ఎదిగే వాళ్ళమా? బ్రహ్మనాధిపత్యం అసమానతలు...