నేత్రదానం చేసిన తోట గంగమ్మ
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ గ్రామానికి చెందిన తోట గంగవ్వ అనే మహిళ బుధవారం సహజంగా మరణించింది. ఆమె మనవడు పార్వతి ప్రశాంత్ లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ సభ్యులుగా ఉన్నారు. ఆయన క్లబ్ సభ్యులకు సమాచారం అందించి వారి అమ్మమ్మ నేత్రాలను దానం చేస్తే ఇద్దరి అందులకు కళ్ళు దానం చేయవచ్చునని మంచి నిర్ణయంతో క్లబ్ సభ్యుల సహకారంతో లయన్స్ క్లబ్స్ వారికి నేత్రాలను దానం చేశారు. ఈసందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వారు మాట్లాడుతూ.. ఇంత మంచి నిర్ణయం తీసుకోవడం...