చెత్త సేకరణ ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షించాలి

  . . . రోడ్లపై పశువులు సంచరించకుండా చర్యలు చేపట్టాలి   . . . కలెక్టర్ భవేష్ మిశ్రా   . . . డంపింగ్ యార్డు సందర్శన   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరించే ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. రోడ్లపై ఎక్కడబడితే అక్కడ పశువులు సంచరించకుండా తక్షణ చర్యలు చేపట్టాలని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ను ఆదేశించారు. నాగారం శివారులోని డంపింగ్...