కుల సంఘాలకు ఆదర్శంగా నిలుస్తున్న గాండ్ల సంఘం
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: ఇందూర్ పట్టణ గాండ్ల సంఘం రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచేవిదంగా ఐక్యమత్యంతో అంచలంచెలుగా ఎదుగుతుందని అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ అభినందించారు. ఆదివారం నగరంలోని సిర్నాపల్లి గడిలోని గాండ్ల పట్టణ సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా ధన్ పాల్ సూర్యానారణ హజరై నూతన పాలకవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు.. సంఘాల ద్వారా సామాజిక సమైక్యత పెంపొందుతుందని గాండ్ల సంఘం తన సేవా కార్యక్రమాల ద్వారా...