ఆర్టిజన్ ఆడిందే ఆట

. విధులకు వెళ్లేది లేదు.. జీతం తీసుకోకుండా ఆగేది లేదు నిజామాబాద్, బతుకమ్మ:  విద్యుత్ శాఖలో నిజామాబాద్ డివిజన్ స్థాయి అధికారికి ప్రీతిపాత్రుడైన ఆర్టిజన్ ఆడిండే ఆటగా మారింది. విధులకు యథేచ్ఛగా డుమ్మా కొడుతున్న తను టైంకి మాత్రం జీతం తీసుకుంటున్నాడు. సదరు ఆర్టిజన్ వ్యవహారం పవర్ హౌస్ లో చర్చనీయాంశమైంది. అనుమతి లేకుండా డిప్యూటేషన్ లు వేయొద్దని ఎన్పీడీసీఎల్ సీఎండి ఆదేశించారు. అయితే ఆయన ఆదేశాలను కాదని ఒక్కడి కోసం  2023లో నిజామాబాద్ డివిజన్ కు వచ్చేందుకు ఉత్తర్వులు తీశారు. దీంతో ఒక్కొక్కరు...