ఆత్యపత్య క్రీడా అతి పురాతణమైంది

  . . . డీ ఓ ఎస్ జనరల్ సెక్రటరీ బొబ్బిలి నర్సయ్య   నిజామాబాద్ స్పోర్ట్స్, బతుకమ్మ :   ఆత్యపత్య అనే క్రీడా అత్యంత పురాతనమైన క్రీడా అని డిస్ట్రిక్ట్ ఒలంపిక్ సంఘం జనరల్ సెక్రటరీ బొబ్బిలి నర్సయ్య అన్నారు. సోమవారం కలెక్టర్ గ్రౌండ్ లో నిర్వహించిన ఆత్యపత్య సబ్ జూనియర్ బాల బాలికల సెలక్షన్ టోర్నికి ముఖ్యఅతిథిగా హాజరై టోర్నిని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆత్యపత్య ఆటకు అనేక రాష్ట్రాల్లో మంచి ప్రాముఖ్యత ఉందన్నారు....