యువత సన్మార్గంలో నడిచినప్పుడు దేశ భవిష్యత్తు బాగుంటుంది

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   జక్రాన్ పల్లి, బతుకమ్మ: నిజామాబాద్ డివిజన్ పరిధిలోని జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జఫ్స్ ప్రాంగణంలో 16 గ్రామాల నుండి 16 టీంలను ఏర్పాటు చేసి " కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో " భాగంగా యువత డ్రగ్స్ చెడు వ్యసనాలకు దూరముగా ఉండేందుకు యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని జక్రాన్ పల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుండి వాలీబాల్ టోర్నమెంట్ ని నిర్వహించారు.  వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో నిజామాబాద్...