ఉపాధ్యాయుని చేతుల్లోనే దేశ భవిష్యత్తు

అంకితభావంతో విధులను నిర్వర్తించి ఉత్తమ పౌరులను తయారు చేయాలి   కామారెడ్డి, బతుకమ్మ : దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుని చేతుల్లోనే ఉందని, అంకితభావంతో విధులను నిర్వర్తించి ఉత్తమ పౌరులను తయారు చేయాలని కామారెడ్డి ఎంఈఓ ఎల్లయ్య,రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డి అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని  నేషన్ బిల్డర్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిలుగా హాజరై మాట్లాడుతూ ఉపాధ్యాయులు చేతుల్లోనే దేశ...