యువత చేతిలోనే దేశ భవిష్యత్తు
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆర్మూర్, బతుకమ్మ : యువత సన్మార్గంలో నడిచినప్పుడు దేశ భవిష్యత్తు బాగుంటుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో భాగంగా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ మైదానంలో యువతకు కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ యువకులకు కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్ లో యువత ఉత్సాహంగా పాల్గొని ఆటలో స్పూర్తిని చూపించారని తెలిపారు. ఇది...