బీఏఎస్ స్టూడెంట్ల భవిష్యత్తు ప్రశ్నార్థకం
పిల్లల్ని స్కూల్ కు పంపొద్దంటున్న స్కూల్ యాజమాన్యాలు ఆందోళనలో తల్లిదండ్రులు నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థిని, విద్యార్థులకు కార్పొరేట్ విద్యను ప్రయివేట్ స్కూళ్లల్లో ఉచితంగా ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన బెస్ట్ అవైలేబుల్ స్కూల్ స్టూడెంట్ల పరిస్థితి ప్రశ్నర్థకంగా మారింది. పాఠశాలలు ప్రారంభం అయ్యాయి పిల్లల్ని స్కూల్ కు పంపించాలని స్కూల్ కు వెళ్తే మీ పిల్లల్ని స్కూల్ పంపొద్దు మాకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదని, బెస్ట్ అవైలబులు స్కూల్స్ యజమానులు ఖరాఖండిగా చెపుతున్నారు....