ఏఐ రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానంతోనే భవిష్యత్తు
. . . రాష్ట్రప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సాంకేతిక నైపుణ్యం లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీ లదే భవిష్యత్తు అని దానిపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్‌లోని ఐటీ హబ్‌లో ఇంజినీరింగ్, పాలిటెక్నికల్, అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ల ప్రిన్సిపాల్స్ తో విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యం మరింత అందించే విషయమై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఆయా కళాశాలల విద్యార్థులకు టెక్నోసాపియన్సిట్ సొల్యూషన్స్...