ఎఫ్ఆర్ఎస్ పద్ధతిని పటిష్టంగా అమలు చెయ్యాలి
లింగ నిర్ధారణ,బృణ హత్యలకు చోటు లేకుండా గట్టి నిఘా ఏర్పాటు చెయ్యాలి భూభారతి ధరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత నివ్వాలి కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి వేల్పూర్, బతుకమ్మ : పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థుల హాజరును పేస్ రికాగనైజషన్ సిస్టమ్ (ఎఫ్. ఆర్. ఎస్)ద్వారా నమోదు చెయ్యాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం మండల కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సహకార...