కేసీఆర్ జుట్టులో నుంచి రేవంత్ ఎల్లిండు
. ఆయన కోకాపేట భూములను తాకట్టు పెడితే . ఈయన ఏకంగా హెచ్ సీ యూ భూములను అమ్ముతుండు . ఇది ప్రజాపాలన కాదు.. నియంత పాలన . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ విమర్శ హైదరాబాద్, బతుకమ్మ: కేసీఆర్ కోకాపేట భూములను తాకట్టు పెడితే ఆయన జుట్టులో నుంచి ఎల్లిన ఇప్పటి సీఎం రేవంత్ ఏకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్ముతున్నాడని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ విమర్శించారు. హెచ్ సీ యూకు చెందిన 400 ఎకరాల భూమిని...