నాలుగు లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి

  . . . మార్చి 16న జరిగే మహా ధర్నా ను జయప్రదం చేయాలి   . . . డి.మల్లికార్జున్ ఐఎఫ్ టీయూ నగర అధ్యక్షులు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి వస్తున్న లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి ఉరి తాళ్ళు కానున్నాయని, ఈ దేశ కార్మిక వర్గానికి మరణ శాసనాలైనా నాలుగు లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయు) నగర కమిటీ అధ్యక్షులు...