పేకాటను శాసిస్తున్న మాజీలు
పత్తాలాడిస్తున్న ఒకప్పటి పోలిటికల్, పోలీస్, బిల్డర్ లు పదులు సంఖ్యలో కేసులు.. బైండోవర్ లు చేస్తామంటున్నబెదరరు దాడులు జరిగితే అడ్డాలు మారుస్తున్నారు గాని పత్తాలాట మానని వైనం నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పత్తలాట జోరుగా సాగుతుంది. అటు ఉత్తర భారతం, ఇటు మహరాష్ట్ర... పొరుగున ఉన్న ఆంధ్ర నుంచి వచ్చి ఉమ్మడి జిల్లాలో తిష్టవేసిన జూదం(పత్తాలాట) దశాబ్ధాలుగా సాగుతుంది. ఒకప్పుడు దీపావళి పండగ నాడు మాత్రమే పత్తాలాడే సాంప్రదాయం ఉండగా అది ఇప్పుడు 356 రోజులు అడే కల్చర్...