రెడ్డి సంఘాల పోరాట ఫలితమే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు
సీఎం అడవైజర్ వేం నరేందర్ రెడ్డితో సంఘ ప్రతినిధుల చర్చలు రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ఎం అడవైజర్ వేం నరేందర్ రెడ్డితో సంఘ ప్రతినిధుల చర్చలు రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో పేద రెడ్డి సామాజిక వర్గం కోసం జరుగుతున్న పోరాటం, ఉద్యమ ఫలితమే త్వరలో తెలంగాణ రాష్ట్రంలో పేద రెడ్ల కోసం రెడ్డి కార్పొరేషన్...