మండల కమిటీల నిర్మాణం పూర్తి చేయాలి
. . . జిల్లా ఇన్ చార్జి మసాయి పేట యాదగిరి మాదిగ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సెప్టెంబర్ 9 లోగా జిల్లాలోని అన్ని మండలాల కమిటీల నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా ఇన్ చార్జి మసాయిపేట యాదగిరి మాదిగ అన్నారు. నగరంలో సరికేల పోశెట్టి మాదిగ అధ్యక్షతన శుక్రవారం ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మండల ఇన్‌చార్జిల...