ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయం
కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య మాదిగ బాన్సువాడ, బతుకమ్మ : ఎస్సీ వర్గీకరణ అమలుకు ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య మాదిగ అన్నారు. బాన్సువాడ పట్టణంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అంశం పూర్తి అయ్యేవరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టరాదని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి...