అన్యాక్రాంతమౌతున్న అడవి
సహకరిస్తున్న అటవీ శాఖ పోడు పేరిట అడవుల నరికివేత మొరం కోసం కరిగిపోతున్న గుట్టలు పీసీసీఎఫ్ చర్యలతోనే అధికారుల అక్రమాలు వెలుగులోకి ఎల్లారెడ్డి ఎఫ్ఆర్ వో సస్పెన్షన్ తో కలకలం నిజామాబాద్, బతుకమ్మ : 9685నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అటవి సంపద కనుమరుగు వెనుక అటవీ శాఖాధికారుల హస్తాలు బయటపడుతున్నాయి. అటవీ అధికారుల నిర్లక్ష్యం, అవినీతితో కలప అక్రమ రవాణాతో పాటు యథేచ్చగా అటవీ భూములు కబ్జాలకు గురవుతున్నాయి. తాజాగా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని లక్ష్మాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలో 2 ఎకరాల...