కమిషన్ లపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు
. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులకు కమిషన్ లపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని, ధాన్యం సేకరణలో రాష్ర్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. అకాల వర్షం కారణంగా నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ లో తడిసిన ధాన్యాన్ని ధన్ పాల్ పరామర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని గొప్పలు...