తగ్గేదేలే అంటున్న వరద
గోదావరి, మంజిరా నదులది ఇంకా ఉగ్రరూపమే శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ లో పలు గ్రామాలు మంజీరా వరద ముప్పు తగ్గలే పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిపివేత నిజామాబాద్, బతుకమ్మ : వర్షాకాలంలో అత్యధిక వర్షపాతం నమోదై రెండు రోజులు గడిచింది. కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి కురిసి 48 గంటలు గడిచింది. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం పడి తేరుకున్నా వరద ముప్పు తగ్గలేదు. ఎందుకంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మంజీరా, గోదావరి నదుల ఉగ్రరూపం తగ్గలేదు. పైన మహారాష్ట్ర నుంచి గోదావరికి వరద...