వాడవాడలో మువ్వెన్నల జెండా రెపరెపలు
. . . కార్యాలయాలలో, గ్రామాలలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఇందల్వాయి, బతుకమ్మ : మండల కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కార్యాలయంలతో పాటు అన్నీ గ్రామాలల్లో, వాడవాడలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీవో అనంతరావు, పోలీస్ స్టేషన్లో ఎస్సై సందీప్, ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో రవి మోహన్ బట్, తహసీల్దార్ కార్యాలయంలో వెంకటరావు, ఐకెపి ఇందిరా క్రాంతి పథకం కార్యాలయంలో సునీతలు జెండాను ఎగరవేశారు....