ఆర్మూరు వంశపు జెండా… ఇందూరు నగరానికి అండ

బతుకమ్మ, నిజామాబాద్ సిటి : ధర్మాన్ని, సంప్రదాయాలు కొనసాగించడటమే వారసత్వ సంపద. నిజామాబాద్ లో బాలాజీ జెండాను బరువుతో కాకుండా భక్తితో మోయడమే ఆర్మూర్ వంశం యొక్క వారసత్వ సంపదగా కొనసాగిస్తున్నారు. నగరంలో జెండా పండుగను  పూర్వికులు అయినట్టువంటి ఆర్మూర్ బక్కన్న, అతని అన్నదమ్ములు ఈ జెండా ఉత్సవాలు ప్రతి ఏడాది 11 రోజులు ఘనంగా జరుపుకునేవారు.  ప్రస్తుతం వారి వారసులు అయినా తాము జెండా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఆర్మూర్ శ్రావణ్ కుమార్ పటేల్ తెలిపారు.ఇందూరు నడి బొద్దున జెండా బాలాజీ మందిర్ నుడి...