విద్యార్థుల ఉన్నత విద్యకు తొలి అడుగు

  . . . 50 మంది విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశాలు   . . . రికార్డులు అందజేసిన ఉపాధ్యాయులు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లాలోని కోటగల్లి శంకర్ భవన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉన్నత విద్యలోకి అడుగుపెట్టే కార్యక్రమం నిర్వహించారు. గురువారం 50 మంది విద్యార్థిని విద్యార్థులను ఆరో తరగతిలో నమోదు చేశారు. కోటగల్లి శంకర్ భవన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచందర్ గైక్వాడ్, శంకర్...