తొలి దశ ఉద్యమం ఓయూలో పుట్టింది
హైదరాబాద్, బతుకమ్మ : ఓయూలోనే తొలి దశ ఉద్యమం పుట్టిందని, ఆ ఉద్యమం ఫలించక పోవడంతోనే విద్యార్థులు అటవి బాట పట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఓయూను తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే వచ్చానని పేర్కొన్నారు. మనపై ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటే పోరాటం పుట్టుకువస్తుందని తెలిపారు. నల్లమలలో పెరిగానని, పేదరికం చూశానని నాకు భాష గొప్పగా రాకపోవచ్చు.. ప్రజల మనసు తెలుసుకునే విద్యా నాకు తెలుసు అని రేవంత్...