మొదటి విడత పంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరుగాలి

  . . . బోధన్ డివిజన్ అధికారులతో  సిపీ సాయి చైతన్య  బోధన్, బతుకమ్మ : మొదటి విడతగా ఈ నెల 11 న జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల లొ ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించే విధంగా ఏర్పాటు చేయాలని  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడత నిర్వహణలో భాగంగా బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో బోధన్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం పోలిస్ కమిషనర్ సాయి చైతన్య సమీక్ష...