బోధన్ కాంగ్రెస్ లో రాజుకున్న నిప్పు

బోధన్ బంద్ కు పిలుపునిచ్చిన కాంగ్రెస్ శ్రేణులు షురూ అయిన రాజీనామాల పర్వం అందుబాటులో లేకుండాపోయిన సుదర్శన్ రెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : క్యాబినెట్ విస్తరణ మంటలు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ను తాకాయి. సీనియర్ నేత మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి రెండవ విడతలో మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన అనుచరులు భగ్గుమన్నారు. తొలి విడత, మలి విడత అని ఊరిస్తున్న మంత్రి పదవి రాకపోవడంతో నిరసనకు దిగారు. మంత్రి ప్రధాన అనుచరులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ మేరకు రాజీనామా...