నిజామాబాద్ జిల్లాలో నామినేటేడ్ పోస్టుల భర్తీ పూర్తి

ఆశవహులకు రెండేళ్ల నిరీక్షణ తప్పదా జిల్లా, నగర కాంగ్రెస్ పోస్టులు త్వరలో భర్తీ దసరాకు ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి అశలు లేనట్టే నిజామాబాద్, బతుకమ్మ: దశాబ్దం తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతల పదవుల పందేరానికి తెరపడిందా అంటే అవుననే చెప్పాలి. నిజామాబాద్ జిల్లా కు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు కేశ వేణుకు నుడా చైర్మెన్, అంతరెడ్డి రాజారెడ్డికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ లు గా నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఉమ్మడి...