పోరాటానికి ప్రస్తుతం విరామం మాత్రమే
. . . బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు వదలం . . . నిరాహార దీక్ష విరమించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, విశారాదన్ మహారాజ్ ఖమ్మం, బతుకమ్మ : పోరాటానికి ప్రస్తుతం విరామం మాత్రమే తీసుకుంటున్నామని, బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు ఈ సమస్యని వదలమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. వెలుగుమట్ల లో జరుగుతున్న అక్రమణలపై ఆమె నిరాహార దీక్ష చేయగా బుధవారం జస్టిస్ ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి...