పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : “ ప్రతి ఒక్కరూ శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిజామాబాదు నగరంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆయన మంగళవారం ఫుట్ వాకింగ్ (పేట్రోలింగ్) చేశారు. నగరంలోని ముఖ్య గణేష్ మండపాలు, ప్రధాన రహదారులు, చౌరస్తా ల వద్ద ఆయన పర్యటించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారన్నారు. అవాంఛనీయ...