ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి

  . . . పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబోయిన అనిల్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీ ఎంబర్స్ మెంట్ చెల్లించాలని పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబోయిన అనిల్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 27వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేతను వ్యతిరేకిస్తూ, ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ధర్నా...