మీ సేవ సమస్యలకై ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తోంది

  . . . జిల్లా మీసేవ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు సితారే క్షవీన్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మీసేవ నిర్వాహకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు బైర శంకర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జిల్లా మీసేవ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుడు సితారే క్షవీన్ రాజ్, జిల్లా కార్యదర్శి మొహమ్మద్ సాహిద్ అలీ నాయకత్వంలో...