యుగాలు మారిన మహిళల తలరాత మారలేదు
. . . పీవోడబ్ల్యు ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రపంచ వ్యాప్తంగా యుగాలు మారినా, తరాలు మారినా, మహిళల తలరాత మారలేదని, అసమానత్వం, అణచివేత, విపక్ష పురుషాధిక్యత వంటి సమస్యలు సమసి పోలేదని ప్రగతి శీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు వి.గోదావరి ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవం సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని...