రైతు సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

  . . . చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :   సారంగాపూర్ ఎన్ సిఎస్ఎఫ్ చక్కెర ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13వ తేదీ గురువారం ఫ్యాక్టరీ ఆవరణలో నిర్వహించనున్న రైతు సమ్మేళనాన్ని రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య పిలుపునిచ్చారు. సోమవారం సాయినగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాపయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులను ఆరుతడి పంటల వైపు...