మూడవ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం పై వస్తున్న అబద్ధపు ప్రచారాలు అవాస్తవం
సంఘంలో సభ్యత్వం లేని వారు అధికారులకు పిర్యాదు చేసే హక్కు ఎక్కడిది..? బతుకమ్మ నిజామాబాద్ సిటీ : మూడవ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం పై పలువురు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని భవానీ గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు రవీందర్ గౌడ్ అన్నారు. గురువారం భవానీ గీత కార్మిక సంఘం కెసిఅర్ కాలనీలోని కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షులు ఏ శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి వి ఎల్ ఎన్ గౌడ్, డైరెక్టర్లు శ్యామ్, రాజగౌడ్,...