కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలి

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.ఏలేటి మల్లికార్జున్ రెడ్డి భీమ్ గల్, బతుకమ్మ : గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను సంవత్సరం గడుస్తున్న అమలు చేయకపోవడం ఘోరమని ఇట్టి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను బీజేపీ కార్యకర్తలు ఎండగట్టాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. ఏలేటి మల్లికార్జున్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణం లో బీజేపీ పార్టీ నిర్వహించిన ఏడాది ప్రభుత్వ పాలన వైఫల్యం పై నిర్వహించిన నిరసన కార్యక్రమానికి హాజరై 6 గ్యారంటీలు, 66 అబద్దాలు పోస్టర్ ను...