ప్రభుత్వ భూములపై పెద్దల కన్ను

కోట్ల విలువ గల భూమి  కొట్టేసేందుకు ప్లాన్ అధికారుల అండదండలతో  గ్రామస్తులకు బెదిరింపులు గతంలో జిల్లా కలెక్టర్ కు సైతం ఫిర్యాదు బతుకమ్మ, కోటగిరి :  ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు పెద్దల కన్ను పడి ఆ భూమి కబ్జా అయిపోతుంది. అని మరో సారి రుజువైంది.  ఇటీవల కాలంలో కొత్త మండలాల ఏర్పాటు లో భాగంగా  పోతంగల్ ను కొత్తగా ఏర్పాటు చేశాగా అదే అదునుగా తీసుకున్న  కొందరు భూ బకాసురులు ప్రభుత్వ. భూమి పై కన్నేశారు. గ్రామంలో పేరున్న వ్యక్తులుగా  చలామణి...