ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ… ఎవరి అంచనాలు వారివే..

  . . . ఫలితాలపై బేరీజు వేసుకుంటున్న మున్సిపల్ అభ్యర్థులు   బాన్సువాడ, బతుకమ్మ :   మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పక్రియ ముగియటంతో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాన్సువాడ మున్సిపాలిటీలో మాత్రం ఆయా పార్టీలు, అభ్యర్థులు ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. ఫలితాలపై బేరీజు వేసుకుంటున్నారు. ప్రధానంగా బాన్సువాడ మున్సిపల్ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. బాన్సువాడ మున్సిపాలిటీలో 19 వార్డులు ఉండగా మెజార్టీ వార్డుల్లో త్రిముఖ పార్టీల పోటీ నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఎవరి ఓట్లు ఎవరు చిలుస్తారు..? త్రిముఖ...