శంభుని గుడి లో చోరికి నిర్లక్ష్య విధులకు ఈవో సస్పెండ్ చేయాలి
- దేవాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ పటేల్ ప్రసాద్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : చారిత్రాత్మక అత్యంత పురాతన శ్రీ శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో పట్టపగలే జరిగిన దొంగతనం దేవాలయం ఈవో నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది దానికి బాధ్యుడిని చేసి అతడిని సస్పెండ్ చేయాలని దేవాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ పటేల్ ప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం శంభుని గుడి ఆలయం లో చోరి జరిగిన ప్రాంతంను పరిశీలించారు. ఈ సంధర్బంగా పటేల్ ప్రసాద్ మాట్లాడుతూ....శంభుని గుడి ఆలయం చుట్టూ ఉన్న...