కబ్జాకు గురైన నిజాంసాగర్ కాలువ.

  . . . కాలువ పక్కన మొరం డంపులు   . . . పట్టించుకోని ఇరిగేషన్ శాఖ అధికారులు   రుద్రూర్ (వర్ని), బతుకమ్మ :   నిజాం సాగర్ కాలువలు కబ్జాకు గురి అవుతున్నప్పటికీ ఆశాఖ అధికారులు మాత్రం స్పందించడం లేదు. వర్ని మండల కేంద్రంలో ప్రధాన కాలువ కబ్జాకు గురి అవుతున్నప్పటికి అధికారులు మాముళ్లు తీసుకోని వదిలి వేస్తున్నారనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. సాగు నీటి కాలువలను ఆక్రమిoచుకుంటే కఠినంగా వ్యవహరించ వలిసిన ఆశాఖ అధికారులు మామూళ్ళ మత్తులో...