ఉపాధి పనుల గుర్తింపు ప్రక్రియ సత్వరమే పూర్తి చెయ్యాలి
ఎంపీడీఓ సంతోష్ కుమార్ భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని అన్ని గ్రామాల్లో వచ్చే ఆర్ధిక సంవత్సరానికి కొత్త ఉపాధి పనుల గుర్తింపు ప్రక్రియ సత్వరమే పూర్తి చెయ్యాలని ఎం పీ డీ ఓ సంతోష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం మండల పరిషత్ కార్యాలయం లో ఉపాధి హామీ పనులపై రివ్యూ మీటింగ్ ను నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఉపాధి కూలీలకు సంబంధించిన ఈకెవైసీని వెంటనే పూర్తిచేయాలని ఆయన సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఉపాధి హామీ పథకానికి...