అస్థవ్యస్థ కేబుళ్లను తొలిగించిన విద్యుత్ శాఖ

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఆర్ ఆర్ చౌరస్తా నందు 11 కేవి రాజరాజేంద్ర ఫీడర్ విద్యుత్ స్థంభం పై అస్తవ్యస్తంగా ఉన్న డిష్, ఇంటర్నెట్ కేబుల్స్ ను తొలగించారు.  రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో రామంతాపూర్ ఏరియా లో డిష్ కేబుల్స్ వల్ల విద్యుత్ ప్రమాదం జరిగి ఐదుగురు ప్రమాదవ శాత్తు మరణించిన విషయం  తెలిసిందే. రాబోయే రోజుల్లో వినాయక చవితి పండగ గణేశ్ విగ్రహాల తరలింపు , ఊరేగింపు సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త...