ఎలక్ట్రీషియన్ రంగానికి వైశాక్షి హనుమంతరావు లేని లోటు తీరనిది
రాష్ట్ర అధ్యక్షులు కొండల్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎలక్ట్రీషియన్ రంగానికి వైశాక్షి హనుమంతరావు లేని లోటు తీరనిదని రాష్ట్ర అధ్యక్షులు కొండల్ రెడ్డి అన్నారు. గురువారం ప్రైవేట్ ఎలక్ట్రికల్ వైర్ మెన్ అసోసియేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వైశాక్షి హనుమంతరావు సంతాప సభ గురువారం నగరంలోని ఎల్లమ్మ గుట్ట సత్య ఇన్స్టిట్యూట్ లో ఏర్పాటు చేశారు. వైశాక్షి హనుమంతరావు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కొండల్ రెడ్డి మాట్లాడుతూ..హనుమంతరావు...