భాగ్వన్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం

బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలోని భాగ్వన్ సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు మొహమ్మద్ కాజీమ్ , ఉపాధ్యక్షులు మొహమ్మద్ ఫాజిల్ , ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా నియామకమైన మొహమ్మద్ కాజీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన అధ్యక్షులు మాట్లాడుతూ నాపై నమ్మకంతో మల్లొకసారి భాగ్వన్ సంఘం అధ్యక్షులు గా ఎన్నుకున్నందుకు నియమించిన పెద్దమనుషులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. సంఘం అభివృద్దికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో మౌలానా, రషీద్, ఇస్మాయిల్, ఖదీర్, సిరాజ్, సదక్ అలీ,...