హోరాహోరీగా ఎమ్మెల్సీ ఎన్నిక

నిజామాబాద్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధాన రాజకీయపార్టీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఎన్నికల్లో పాల్గొంటుండడంతో గెలుపు ఎవరిదనేదానిపై ఉత్కంఠ నెలకొంది. రెండు టీచర్స్ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి గురువారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే అందరి దృష్టి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రల స్థానంపై నెలకొంది.  బిజేపి తరపును అంజిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నరేంధర్ రెడ్డి, బీఎస్పీ మద్దతుతో ప్రసన్న హరిక్రిష్ణ, స్వతంత్ర అభ్యర్థిగా...