ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలి

బతుకమ్మ, ఆర్మూర్ : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ దళిత హక్కుల పోరాట సమితి ఆర్మూర్ డివిజన్ కన్వీనర్ మాదరి నరేష్ అన్నారు. మంగళవారం ఆర్మూర్ పట్టణంలో డి హెచ్ పి ఎస్ కార్యాలయం లో ఆయన మాట్లాడుతూ కెసిఆర్ నియంత పాలనకూ వ్యతిరేకంగా తెలంగాణా ప్రజలు ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ కీ ఓట్లు వేసి గెలిపించుకున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా హైడ్రా అంటూ అమాయకపు ప్రజలను రోడ్డు పాలు చేయడం...